Director Shankar: గేమ్ ఛేంజర్ తర్వాత తన డ్రీం ప్రాజెక్ట్ చేయనున్న శంకర్..! 2 d ago
"గేమ్ ఛేంజర్" రిలీజ్ తర్వాత తన డ్రీం ప్రాజెక్ట్ "వేల్పరి" చిత్రం చేయనున్నట్లు ప్రముఖ దర్శకుడు శంకర్ ధృవీకరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ "నా తదుపరి చిత్రం వేల్పరి.. ఇది నా డ్రీం ప్రాజెక్ట్. లాక్ డౌన్ సమయంలో ఈ స్క్రిప్ట్ ని పూర్తి చేశాను.. త్వరలోనే దీని షూటింగ్ ప్రారంభిస్తాను" అని శంకర్ తెలిపారు. ట్రైబల్ రాజు చుట్టూ జరిగే తమిళ నవల ‘వెల్పరి’ ఆధారంగా ఈ కథ రెడీ చేసారని గతంలో శంకర్ చెప్పారు.